《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (74) 章: 尼萨仪
فَلْیُقَاتِلْ فِیْ سَبِیْلِ اللّٰهِ الَّذِیْنَ یَشْرُوْنَ الْحَیٰوةَ الدُّنْیَا بِالْاٰخِرَةِ ؕ— وَمَنْ یُّقَاتِلْ فِیْ سَبِیْلِ اللّٰهِ فَیُقْتَلْ اَوْ یَغْلِبْ فَسَوْفَ نُؤْتِیْهِ اَجْرًا عَظِیْمًا ۟
కావున అతను అల్లాహ్ వాక్కు (కలిమ) ఉన్నత శిఖరాలకు చేరటానికి అల్లాహ్ మార్గంలో పోరాడాలి. సత్య విశ్వాసులు వారే ఎవరైతే పరలోకమునకు బదులుగా దానిపై ఆశతో ఇహలోక జీవితమును దానిపై అయిష్టత వలన అమ్మివేస్తారు. మరియు ఎవరైతే అల్లాహ్ కలిమ ఉన్నత శిఖరాలకు చేరటానికి అల్లాహ్ మార్గంలో పోరాడి అమరగతి పొంది వదించబడుతాడో లేదా తన శతృవుపై ఆధిక్యతను చూపి,అతనిపై విజయం పొందుతాడో అతనికి అల్లాహ్ తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు అది స్వర్గము మరియు అల్లాహ్ మన్నత.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• فعل الطاعات من أهم أسباب الثبات على الدين.
విధేయత కార్యాలు చేయటం ధర్మం పై నిలకడ చూపటం యొక్క ప్రముఖ కారకాల్లోంచి.

• أخذ الحيطة والحذر باتخاذ جميع الأسباب المعينة على قتال العدو، لا بالقعود والتخاذل.
శతృవులతో పోరాడటంపై సహాయక కారకాలన్నింటిని ఎంచుకుని రక్షణ,జాగ్రత్త తీసుకోవటం. కూర్చుని పరస్పర సహాయమును వదిలివేసి కాదు.

• الحذر من التباطؤ عن الجهاد وتثبيط الناس عنه؛ لأن الجهاد أعظم أسباب عزة المسلمين ومنع تسلط العدو عليهم.
ధర్మపోరాటం నుండి వెనుక ఉండటం మరియు ప్రజలను దాని నుండి ఆపటం పై వారింపు; ఎందుకంటే ధర్మపోరాటం ముస్లిముల గౌరవమునకు మరియు శతృవులు వారిపై ఆధిక్యత చూపటం నుండి ఆపటమునకు పెద్ద కారణం.

 
含义的翻译 段: (74) 章: 尼萨仪
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭