《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (8) 章: 尼萨仪
وَاِذَا حَضَرَ الْقِسْمَةَ اُولُوا الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنُ فَارْزُقُوْهُمْ مِّنْهُ وَقُوْلُوْا لَهُمْ قَوْلًا مَّعْرُوْفًا ۟
ఆస్తిపంపకాల సమయంలో వారసత్వ వాటా లేని సమీపబందువులు,అనాధలు మరియు పేదలు హాజరైనప్పుడు ఈ డబ్బు విభజనకి ముందు మీ మదిని ఆహ్లాదపర్చడానికి ప్రేమపూర్వకంగా ఇవ్వండి,వారు దానిని కోరుకుంటారు,నిశ్చయంగా వారు మీ వద్దకు కష్టపడి వచ్చారు,వారితో ఉత్తమంగా సంభాషించండి,కసురుకోకండి.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• دلت أحكام المواريث على أن الشريعة أعطت الرجال والنساء حقوقهم مراعية العدل بينهم وتحقيق المصلحة بينهم.
‘ఇస్లామీయ షరీఅతు పురుషులకు మరియు మహిళలకు మధ్య హక్కులను న్యాయంగా ఇచ్చింది మరియు వారి మధ్య సత్ప్రయోజనాన్ని స్థాపించింది’అని వారసత్వఆదేశాలు’సాక్ష్యపరుస్తున్నాయి.

• التغليظ الشديد في حرمة أموال اليتامى، والنهي عن التعدي عليها، وعن تضييعها على أي وجه كان.
అనాధల సొమ్ము యొక్క పవిత్రతలో తీవ్రమైన హెచ్చరిక ఉంది,దానిని అతిక్రమించకూడదని.ఏ రకంగా కూడా వృధా చేయకూడదని నిషేధించబడింది.

• لما كان المال من أكثر أسباب النزاع بين الناس تولى الله تعالى قسمته في أحكام المواريث.
ప్రజల మధ్య సంఘర్షణకు గల కారణాల్లో ప్రధాన కారణం డబ్బు,అంచేత అల్లాహ్ వారసత్వ ఆదేశాలలో దాని విభజన’ను విశదీకరించాడు.

 
含义的翻译 段: (8) 章: 尼萨仪
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭