Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 段: (115) 章: 玛仪戴
قَالَ اللّٰهُ اِنِّیْ مُنَزِّلُهَا عَلَیْكُمْ ۚ— فَمَنْ یَّكْفُرْ بَعْدُ مِنْكُمْ فَاِنِّیْۤ اُعَذِّبُهٗ عَذَابًا لَّاۤ اُعَذِّبُهٗۤ اَحَدًا مِّنَ الْعٰلَمِیْنَ ۟۠
అల్లాహ్ ఈసా అలైహిస్సలాం దుఆను స్వీకరించాడు.మరియు ఇలా అన్నాడు : మీరు మీపై దింపమని కోరిన ఈ ఆహార పళ్ళెమును నిశ్చయంగా నేను దింపుతాను.అయితే దానిని దింపిన తరువాత ఎవరైతే తిరస్కరిస్తారో వారు తమనే నిందించుకోవాలి.నేను తొందరలోనే ఎవరికీ విధించనటువంటి కఠినమైన శిక్షను అతనికి విధిస్తాను.ఎందుకంటే అతను తిరుగులేని మహిమను చూశాడు.అతని అవిశ్వాసం బలమైనది.అల్లాహ్ తన వాగ్దానమును వారి కొరకు నిజం చేసి చూపించాడు.దానిని (ఆహారపళ్ళెంను) వారిపై దింపినాడు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• توعد الله تعالى كل من أصرَّ على كفره وعناده بعد قيام الحجة الواضحة عليه.
అల్లాహ్ పై స్పష్టమైన ఆధారాల ఏర్పాటు తరువాత కూడా అల్లాహ్ పై అవిశ్వాసంలో,వ్యతిరేకతలో మునిగిన ప్రతి ఒక్కరిని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు.

• تَبْرئة المسيح عليه السلام من ادعاء النصارى بأنه أبلغهم أنه الله أو أنه ابن الله أو أنه ادعى الربوبية أو الألوهية.
మసీహ్ అలైహిస్సలాం తాను అల్లాహ్ అని లేదా తాను అల్లాహ్ కుమారుడని లేదా తాను ప్రభువునని లేదా తాను ఆరాధ్య దైవమని పేర్కొన్నారని క్రైస్తవుల వాదనలో మసీహ్ అలైహిస్సలాం నిర్దోషిగా ప్రకటించారు.

• أن الله تعالى يسأل يوم القيامة عظماء الناس وأشرافهم من الرسل، فكيف بمن دونهم درجة؟!
మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయదినాన ప్రజల్లోంచి పెద్దవారిని వారిలో నుంచి గొప్ప వారైన ప్రవక్తలనే ప్రశ్నిస్తాడు.వారికన్న తక్కువ స్ధానమును కలవారిని ఎలా ప్రశ్నించకుండా ఉంటాడు ?.

• علو منزلة الصدق، وثناء الله تعالى على أهله، وبيان نفع الصدق لأهله يوم القيامة.
నీతి నిజాయితి స్ధానము యొక్క గొప్పతనము,నీతిమంతులను అల్లాహ్ పొగడటం.మరియు ప్రళయదినాన నీతిమంతుల కొరకు నీతి నిజాయితి ప్రకటన.

 
含义的翻译 段: (115) 章: 玛仪戴
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭