《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (49) 章: 玛仪戴
وَاَنِ احْكُمْ بَیْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَآءَهُمْ وَاحْذَرْهُمْ اَنْ یَّفْتِنُوْكَ عَنْ بَعْضِ مَاۤ اَنْزَلَ اللّٰهُ اِلَیْكَ ؕ— فَاِنْ تَوَلَّوْا فَاعْلَمْ اَنَّمَا یُرِیْدُ اللّٰهُ اَنْ یُّصِیْبَهُمْ بِبَعْضِ ذُنُوْبِهِمْ ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ ۟
మరియు ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ మీ వైపు అవతరింపజేసిన శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యండి. మరియు మీరు మనోవాంఛల్లాంటి ఉద్భవించే వారి అభిప్రాయాలను అనుసరించకండి. అల్లాహ్ మీపై అవతరింపజేసిన కొన్ని శాసనాల నుండి వారు మిమ్మల్ని తప్పించకుండా మీరు వారి నుండి జాగ్రత్తగా ఉండండి. వారు ఆ మార్గంలో ఎటువంటి ప్రయత్నం చేయరు. ఒక వేళ వారు మీపై అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పును స్వీకరించటం నుండి విముఖత చూపితే అల్లాహ్ వారిని వారి కొన్ని పాపములకు ప్రాపంచిక శిక్ష విధించదలచాడని మీరు తెలుసుకోండి. మరియు వాటన్నింటికి ఆయన వారిని పరలోకంలో శిక్షిస్తాడు. మరియు నిశ్ఛయంగా ప్రజల్లోంచి చాలా మంది అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయేవారున్నారు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• الأنبياء متفقون في أصول الدين مع وجود بعض الفروق بين شرائعهم في الفروع.
దైవ ప్రవక్తలు ఫురూ విషయంలో తమ షరీఅత్ లలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికి ధర్మ నియమాల్లో (ఉసూల్ విషయంలో) ఒక్కటే.

• وجوب تحكيم شرع الله والإعراض عمّا عداه من الأهواء.
అల్లాహ్ ధర్మ శాసనం ప్రకారం తీర్పునివ్వటం మరియు అవి కాకుండా వేరేవైన మనోవాంఛల నుండి విముఖత చూపటం తప్పనిసరి.

• ذم التحاكم إلى أحكام أهل الجاهلية وأعرافهم.
అజ్ఞానుల తీర్పులను వారి ఆచారాలను ఖండించటం జరిగింది.

 
含义的翻译 段: (49) 章: 玛仪戴
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭