《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (76) 章: 玛仪戴
قُلْ اَتَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَمْلِكُ لَكُمْ ضَرًّا وَّلَا نَفْعًا ؕ— وَاللّٰهُ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
ఓ ప్రవక్త వారి అల్లాహేతరుల ఆరాధన విషయంలో వారికి వ్యతిరేకంగా ఆధారం చూపుతూ ఇలా తెలపండి : మీకు లాభం చేకూర్చలేని, మీ నుండి నష్టమును దూరం చేయలేని, నిస్సహాయులైన వారిని మీరు ఆరాధిస్తారా? అల్లాహ్ నిస్సహాయం నుండి పరిశుద్ధుడు. అల్లాహ్ ఒక్కడే మీ మాటలను ఆలకిస్తున్నాడు, వాటిలో నుంచి ఏది కూడా ఆయన నుండి తప్పి పోదు. మీ కర్మలను తెలుసుకునేవాడు, వాటిలో నుండి ఏది కూడా ఆయన పై గోప్యంగా ఉండదు. తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• بيان كفر النصارى في زعمهم ألوهية المسيح عليه السلام، وبيان بطلانها، والدعوةُ للتوبة منها.
మసీహ్ అలైహిస్సలామునకు దైవత్వం ఉన్నదని క్రైస్తవుల విశ్వాసములో తిరస్కారమున్నదని ప్రకటన, అది కూడా సరైనది కాదని ప్రకటన, దాని నుండి తౌబా కొరకు పిలుపు.

• من أدلة بشرية المسيح وأمه: أكلهما للطعام، وفعل ما يترتب عليه.
మసీహ్ అలైహిస్సలాం, ఆయన తల్లిగారు వారిద్దరూ భోజనం తినటం,దానికి సంబంధించిన కార్యాలు చేయటం వారిద్దరు మనుషులే అనటానికి ఆధారాలు.

• عدم القدرة على كف الضر وإيصال النفع من الأدلة الظاهرة على عدم استحقاق المعبودين من دون الله للألوهية؛ لكونهم عاجزين.
దైవాలుగా ఆరాధించబడుతున్న వాటికి నష్టమును ఆపటానికి, లాభాన్ని చేకూర్చటానికి సామర్ధ్యం లేకపోవటం వారికి దైవత్వం లేదనటానికి, మరియు వారు నిస్సహాయులు అనడానికి ప్రత్యక్ష ఆధారాలు.

• النهي عن الغلو وتجاوز الحد في معاملة الصالحين من خلق الله تعالى.
అల్లాహ్ యొక్క సృష్టిలో పుణ్యాత్ములను గౌరవించే విషయంలో హద్దుమీరడం నుండి, అతిక్రమించడం నుండి వారింపు (కూడా ఉంది దీనిలో).

 
含义的翻译 段: (76) 章: 玛仪戴
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭