《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (21) 章: 努哈
قَالَ نُوْحٌ رَّبِّ اِنَّهُمْ عَصَوْنِیْ وَاتَّبَعُوْا مَنْ لَّمْ یَزِدْهُ مَالُهٗ وَوَلَدُهٗۤ اِلَّا خَسَارًا ۟ۚ
నూహ్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నిశ్ఛయంగా నా జాతి వారు నేను వారికి నీ తౌహీదు గురించి మరియు నీ ఒక్కడి ఆరాధన గురించి ఇచ్చిన ఆదేశం విషయంలో నా పై అవిధేయత చూపారు. మరియు వారిలో నుండి తక్కువ స్థానం కలవారు నీవు ధనాన్ని,సంతానమును అనుగ్రహించిన తమ నాయకులను అనుసరించారు. వారికి నీవు అనుగ్రహించినది వారిని అపమార్గములో మాత్రం అధికం చేసింది.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• الاستغفار سبب لنزول المطر وكثرة الأموال والأولاد.
మన్నింపు కోరటం వర్షము కురవటానికి మరియు సంపదలు,సంతానము అధికమవటానికి ఒక కారణం.

• دور الأكابر في إضلال الأصاغر ظاهر مُشَاهَد.
చిన్నవారిని తప్పుదారి పట్టించటంలో పెద్దల పాత్ర ప్రత్యక్షంగా కనబడుతుంది.

• الذنوب سبب للهلاك في الدنيا، والعذاب في الآخرة.
పాపాలు ఇహలోకములో వినాశనమునకు మరియు పరలోకంలో శిక్షకు కారణం.

 
含义的翻译 段: (21) 章: 努哈
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭