Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 段: (177) 章: 艾尔拉夫
سَآءَ مَثَلَا ١لْقَوْمُ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَاَنْفُسَهُمْ كَانُوْا یَظْلِمُوْنَ ۟
మా వాదనలను,మా ఆధారాలను తిరస్కరించి,వాటిని విశ్వసించని వారి కంటే ఎక్కువ హీనులు ఉండరు. దీని వలనే వారందరు విధ్వంసమును కొని తెచ్చుకోవటం ద్వారా తమను తాము హింసించుకున్నారు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• المقصود من إنزال الكتب السماوية العمل بمقتضاها لا تلاوتها باللسان وترتيلها فقط، فإن ذلك نَبْذ لها.
దివ్య గ్రంధాల అవతరణ ఉద్దేశం వాటికి తగ్గట్టుగా ఆచరించాలి. కేవలం వాటిని నాలుకతో చదవటం,ఆగి ఆగి (తర్తీలుతో) చదవటం కాదు. అలా చేస్తే వాటిని నిరాకరించటమే (అంటే ఆచరణ లేకుండా కేవలం చదవటం వాటిని నిరాకరించటం అవుతుంది).

• أن الله خلق في الإنسان من وقت تكوينه إدراك أدلة الوحدانية، فإذا كانت فطرته سليمة، ولم يدخل عليها ما يفسدها أدرك هذه الأدلة، وعمل بمقتضاها.
అల్లాహ్ మానవుడిని సృష్టించినప్పటి నుండి మానవునిలో ఏకత్వము యొక్క ఆధారాల జ్ఞానమును సృష్టించినాడు. అతని స్వభావము సరిగా ఉన్నంత వరకు అందులో ఈ ఆధారాలను పొందటం నుండి,వాటికి తగ్గట్టుగా ఆచరణ నుండి పాడు చేసే విషయాలు ప్రవేశించవు.

• في الآيات عبرة للموفَّقين للعمل بآيات القرآن؛ ليعلموا فضل الله عليهم في توفيقهم للعمل بها؛ لتزكو نفوسهم.
ఖుర్ఆన్ ఆయతులపై ఆచరించే సౌభాగ్యం కలిగిన వారికి వాటిని ఆచరించే సౌభాగ్యము వారికి కలిగించే విషయంలో వారిపై అల్లాహ్ అనుగ్రహమును వారు తెలుసుకోవటం కొరకు,వారు తమ మనస్సులను శుద్ధపరచటం కొరకు సూచనల్లో గుణపాఠం ఉన్నది.

• في الآيات تلقين للمسلمين للتوجه إلى الله تعالى بطلب الهداية منه والعصمة من مزالق الضلال.
ఆయతుల్లో ముస్లిములను అల్లాహ్ తో సన్మార్గమును,మార్గభ్రష్టతలో జారటం నుండి రక్షణను కోరుతూ ఆయన వైపునకు మరలటం గురించి నేర్పించటం జరిగింది

 
含义的翻译 段: (177) 章: 艾尔拉夫
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭