《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 译解目录


含义的翻译 段: (57) 章: 艾尔拉夫
وَهُوَ الَّذِیْ یُرْسِلُ الرِّیٰحَ بُشْرًاۢ بَیْنَ یَدَیْ رَحْمَتِهٖ ؕ— حَتّٰۤی اِذَاۤ اَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنٰهُ لِبَلَدٍ مَّیِّتٍ فَاَنْزَلْنَا بِهِ الْمَآءَ فَاَخْرَجْنَا بِهٖ مِنْ كُلِّ الثَّمَرٰتِ ؕ— كَذٰلِكَ نُخْرِجُ الْمَوْتٰی لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟
మరియు అల్లాహ్ సుబహానహు వ తఆలా ఆయనే గాలులను వర్షముల ద్వారా శుభవార్తను ఇస్తూ పంపిస్తాడు. ఆఖరికి గాలులు నీటితో బరువెక్కిన మేఘాలను ఎత్తుకున్నప్పుడు మేము ఆ మేఘాలను నిర్జీవమైన ఏదైన ప్రదేశం వైపునకు మరలిస్తాము. ఆ తరువాత మేము ఆ ప్రదేశం పై నీటిని కురిపిస్తాము. ఆ నీటి ద్వారా అన్ని రకాల ఫలాలను వెలికి తీస్తాము. ఫలాలను వెలికి తీసిన విధంగా అదే రూపములో మేము మృతులను వారి సమాదుల నుండి జీవింపజేసి వెలికి తీస్తాము. ఓ ప్రజలారా అల్లాహ్ యొక్క శక్తి సామర్ధ్యాలను,అపూర్వమైన ఆయన పనితనమును ఆయన మృతులను జీవింప చేయటంలో సామర్ధ్యం కలవాడని మీరు గుర్తిస్తారని మేము ఈ విధంగా చేశాము.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• القرآن الكريم كتاب هداية فيه تفصيل ما تحتاج إليه البشرية، رحمة من الله وهداية لمن أقبل عليه بقلب صادق.
పవిత్ర ఖర్ఆన్ మానవాళికి ఏమి అవసరమో వివరించే మార్గదర్శక గ్రంధము. సత్య హృదయంతో దానిని అంగీకరించే వారికి అల్లాహ్ తరపు నుండి కారుణ్యము,మార్గదర్శకము.

• خلق الله السماوات والأرض في ستة أيام لحكمة أرادها سبحانه، ولو شاء لقال لها: كوني فكانت.
అల్లాహ్ తాను కోరుకున్న తత్వజ్ఞానము కొరకు భూమ్యాకాశాలను ఆరు దినములలో సృష్టించాడు. ఆయనే గనుక తలచుకుంటే వాటిని అయిపోమని ఆదేశించేవాడు అవి అయిపోయేవి.

• يتعين على المؤمنين دعاء الله تعالى بكل خشوع وتضرع حتى يستجيب لهم بفضله.
విశ్వాసపరులు అల్లాహ్ ను అన్ని రకాల వినయ వినమ్రతలతో ఆయన తన అనుగ్రహం ద్వారా వారి కొరకు స్వీకరించే వరకు ప్రార్ధించాలి.

• الفساد في الأرض بكل صوره وأشكاله منهيٌّ عنه.
అన్ని రకాల,అన్ని రూపాల్లో భూమిలో అల్లకల్లోలాలు రేకెత్తించటం వారించబడింది.

 
含义的翻译 段: (57) 章: 艾尔拉夫
章节目录 页码
 
《古兰经》译解 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 译解目录

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

关闭