क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद * - अनुवादों की सूची

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

अर्थों का अनुवाद सूरा: सूरा अल-इख़्लास   आयत:

సూరహ్ అల్-ఇఖ్లాస్

قُلْ هُوَ اللّٰهُ اَحَدٌ ۟ۚ
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.[1]
[1] అ'హదున్: The One and Alone, ఏకైకుడు.
अरबी तफ़सीरें:
اَللّٰهُ الصَّمَدُ ۟ۚ
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.[1]
[1] అ'స్సమదు: Absolute, Eternal, Besought of All, to Whom obedience is rendered. Without whom no affair is accomplished సమస్త వ్యవహారాలు తన మీదనే ఆధారపడి ఉన్నవాడు, నిత్యుడు, శాశ్వితుడు, నిరంతరుడు. అందరూ ఆయనపై ఆధారపడి ఉన్నారు. ఆయనకు ఎవ్వరి అక్కర లేదు. ఆయన నిరుపేక్షాపరుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
अरबी तफ़सीरें:
لَمْ یَلِدْ ۙ۬— وَلَمْ یُوْلَدْ ۟ۙ
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
अरबी तफ़सीरें:
وَلَمْ یَكُنْ لَّهٗ كُفُوًا اَحَدٌ ۟۠
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."[1]
[1] లైస క మిస్'లిహీ షయ్ఉన్' 42:11. ఒక 'హదీస్'ఖుద్సీ: "మానవుడు నన్ను దూషిస్తాడు, అంటే నాకు సంతానాన్ని అంటగడతాడు. వాస్తవానికి నేను, ఒక్కడను, అద్వితీయుడను. ఎవరి అక్కరలేని వాడను, నేను ఎవ్వరినీ కనలేదు మరియు నేను కూడా ఎవ్వరికీ పుట్టలేదు. నాకు సరిసమానమైనవాడు గానీ నాతో పోల్చదగినవాడు గానీ ఎవ్వడూ లేడు," ('స. బు'ఖారీ).
अरबी तफ़सीरें:
 
अर्थों का अनुवाद सूरा: सूरा अल-इख़्लास
सूरों की सूची पृष्ठ संख्या
 
क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद - अनुवादों की सूची

पवित्र क़ुरआन के अर्थों का तेलुगु अनुवाद, अनुवादक : अब्दुर रहीम बिन मुहम्मद

बंद करें